India are leading 1-0 in the three-match T20I series against New Zealand. The second T20 match to be played in Ranchi on Friday is clouded by the crisis. A petition has been filed in the Jharkhand High Court with a demand to postpone the second match in Ranchi or allow the match to be held only with half the capacity of the stadium.
#INDVsNZ
#RohitSharma
#TeamIndia
#TrentBoult
#SuryakumarYadav
#KaneWilliamson
#TimSouthee
#RahulDravid
#ViratKohli
#DeepakChahar
#MohammedSiraj
#BhuvneshwarKumar
#RavichandranAshwin
#INDVsNZ2021
#Cricket
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో టీ20 ముందు బీసీసీఐ కి గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలంటూ జార్ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాంచీ వేదికగా 19th రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ధీరజ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.